Saturday, May 7, 2011

ఎపిపిఎస్ సిలో సంస్కరణలు

ఎపిపిఎస్సిలో సంస్కరణలకు అనుమతి లభించింది. సెప్టెంబరు 25 నుంచి 30 వరకు గ్రూప్-1 పరీక్ష, అక్టోబరు 15,16 తేదీలలో గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 10, 11 తేదీలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పరీక్ష నిర్వహిస్తారు. త్వరలో మరో 16 పరీక్షలకు తేదీలను ఖరారు చేస్తారు

No comments:

Post a Comment