Saturday, October 6, 2012

కేవలం 6 సెకండ్లే.. సైబర్ నేరాలు - COMPUTER ERA






ఇలా కంప్లయింట్ చేయాలి..
http://computerera.co.in





ఇ-మెయిల్స్ ద్వారానూ, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారానూ, smsలు, ఫోన్ కాల్స్ ద్వారానూ ఇటీవలి కాలంలో వేధింపులు ఎక్కువ అయ్యాయి.

చాలామందికి బాధితులకు కూడా ఇలాంటి వారి నుండి తమని తాము ఎలా కాపాడుకోవాలో తెలీక కుంగిపోతున్నారు.

ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే ఏ సైబర్ నేరగాడూ తప్పించుకోలేడు. ఆధారాలు ఎలా సేకరించాలి, ఎలా కంప్లయింట్ చేయాలి అన్నది వివరంగా చర్చించాం.

ఈ వీడియోని ఇక్కడ చూడండి:

 

విండోస్ 8 కేవలం 6 సెకండ్లలో.. :) కళ్లారా మీరే చూడండి ఇక్కడ:

 

తెలుగులో ఇంకెక్కడా లేనంత లేటెస్ట్ వీడియోలకు Subscribe చేయడానికి క్రింది లింక్‌ని క్లిక్ చేసి Subscribe అని కొట్టండి:




No comments:

Post a Comment