Tuesday, September 25, 2012

కొన్ని వీడియోలు - 12వ వార్షికోత్సవ సంచిక కంప్యూటర్ ఎరా అక్టోబర్ 2012





12 సంవత్సరాల కంప్యూటర్ ఎరా వార్షికోత్సవ సంచిక సెప్టెంబర్ 30 నాటికి మార్కెట్లో!
http://computerera.co.in



ముందుగా ఎప్పటిలాగే మీ కోసం కొన్ని అద్భుతమైన వీడియోలు ఇవి:

వేలాది మంది మన తెలుగు వాళ్లు ప్రస్తుతం ఫేస్ చేస్తున్న సమస్య.. అనూ తెలుగు ఫాంట్లు Windows 7, Windows 8లలో పనిచేయట్లేదని!

దీనికి ఎంత సింపుల్ సొల్యూషన్ ఉందో ఇక్కడ చూసేయండి

వీడియో లింక్ ఇది: http://bit.ly/srianu7

పెన్ డ్రైవ్‌లను మళ్లీ మళ్లీ ఎందుకు గుచ్చాల్సి వస్తోంది? ఇంట్రెస్టింగ్ fact తెలుసుకోవాలని లేదా?

ఇక్కడ చూడండి: http://bit.ly/sriusbfact



లేటెస్ట్ వీడియోలకు Subscribe చేయడానికి క్రింది లింక్‌ని క్లిక చేసి Subscribe అని కొట్టండి:



No comments:

Post a Comment