Wednesday, June 6, 2018

ITCSA-2017 programme on www.radioala.in


✍"చదువంటే కష్టం కాదు - ఇష్టం ఉంటే "✍

🤵👩‍✈సివిల్ సర్వీస్ సాధించాలనే అకుంఠిత దీక్షతో 🎯 ఎన్నో  ఎత్తు
పల్లాలను📉📈 అధిగమించి దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలను
ఒడిసిపట్టుకున్న 2017 విజేతల 🏆🥇🥈🥉🏅🎖 💯మనోభావాలను, వారెంచుకున్న
పాఠ్యాంశాలలోని మెళకువలను తెలుసు కోవాలని ఉందా???

అయితే ఈ కార్యక్రమం మీకోసమే! **జూన్ 7  - 8 తేదీలలో ఉదయం 11 గంటలకు తిరిగి
రాత్రి 9 గంటలకు** ట్యూన్ 📻 రేడియో అల 90.8   ఎఫ్.ఎం 📻లేదా ప్రపంచంలో
ఎక్కడనుండైనా వినడానికి లాగిన్ అవ్వండి మీ స్మార్ట్ ఫోన్📱లాప్ టాప్ 💻 లేదా
డెస్క్ టాప్ 🖥 లలో www.radioala.in కు.

ఈ కార్యక్రమం *ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్* సహకారంతో మీ కోసం
అందిస్తుంది" రేడియో అల 90.8 ఎఫ్.ఎం"

నెం.1 ఇన్ఫోటైన్మెంట్ రేడియో - " రేడియో అల 90.8 ఎఫ్.ఎం"
 ఇది మన ఊరు - మన రేడియో.

2 comments:

  1. Dear sir,
    pls put the recorded programmes in the ITCSA website.
    it is very useful to telugu civils aspirants those who are unable to listen the radio and attend the training programme.

    ReplyDelete
  2. సర్ పేరు శివ, నాది డి,ఎడ్ పూర్తి ఆయనది.ఇప్పుడు braou లో BA 3rd చదువుతున్నాను. నేను తెలుగు మీడియం background నుంచి వచ్చాను నాకు చిన్నప్పటి నుండి సివిల్స్ సాధించాలని లక్ష్యం ఉంది.నేను ఎలాంటి బుక్స్ చదవాలి సర్,దయచేసి reply ఇవ్వండి సర్ నా మొబైల్ నెంబర్9603868006

    ReplyDelete