Friday, November 10, 2017

workshop on CIVIL SERVICES EXAMS@Ananthapuramu, AP

Dear Friends,

A 2 day free workshop on Cracking CIVIL SERVICES EXAMS is being organized on 11.11.2017  & 12.11.2017 from 10 AM to 5 PM.
Venue: S S paradise, Near clock tower, Ananthapuramu(Anantapur), AP.

Faculty/mentor:

Shri.B. Yadagiri, IRS.
Shri S. Venkateshwar, IAS.
Shri Vidhyasagar Naidu IPS
Shri Vineeth, IRAS.
Shri Bhargav Teja IRS.

10 comments:

  1. Sir please put in workshop in ananthapuram dist

    ReplyDelete
  2. నమస్కారం సార్‌.
    నాపేరు నాగేశ్వర నాయక్‌, ఉపాద్యాయుడు, నంద్యాల.
    నేను UPSC కి పూర్తిగా తెలుగు మాద్యమంలో సిధ్దమవుతున్నాను. హైదరాబాదు అశోక్‌నగర్‌కు వెళ్ళి విచారించి దొరికిన కొన్ని పుస్తకాలు తీసుకున్నాను. గత 4 నెలలుగా అనేక మాద్యమాలద్వారా సరైన పుస్తకాలకోసం అన్వేషిస్తూనే ఉన్నాను. అయినా సరైన మెటీరియల్స్‌ పొందలేకపోతున్నాను అనే అసంతృప్తి ఉంది. అదృష్టవశాత్తు కొన్ని యూట్యూబ్‌ వీడియోల ద్వారా ITCSA బ్లాగ్‌నిచూసి చాలా సంతోషిస్తున్నాను.

    సార్‌, దయచేసి
    UPSC కి సరైన తెలుగు పుస్తకాలు ఏవి?
    అవి ఎక్కడ లభిస్తన్నాయి?
    తెలియజేయగలరని ఆశిస్తున్నాను.

    ధన్యవాదాలతో
    నాగేశ్వర నాయక్‌
    9492182468.

    ReplyDelete
  3. నమస్కారం సార్‌.
    నాపేరు నాగేశ్వర నాయక్‌, ఉపాద్యాయుడు, నంద్యాల.
    నేను UPSC కి పూర్తిగా తెలుగు మాద్యమంలో సిధ్దమవుతున్నాను. హైదరాబాదు అశోక్‌నగర్‌కు వెళ్ళి విచారించి దొరికిన కొన్ని పుస్తకాలు తీసుకున్నాను. గత 4 నెలలుగా అనేక మాద్యమాలద్వారా సరైన పుస్తకాలకోసం అన్వేషిస్తూనే ఉన్నాను. అయినా సరైన మెటీరియల్స్‌ పొందలేకపోతున్నాను అనే అసంతృప్తి ఉంది. అదృష్టవశాత్తు కొన్ని యూట్యూబ్‌ వీడియోల ద్వారా ITCSA బ్లాగ్‌నిచూసి చాలా సంతోషిస్తున్నాను.

    సార్‌, దయచేసి
    UPSC కి సరైన తెలుగు పుస్తకాలు ఏవి?
    అవి ఎక్కడ లభిస్తన్నాయి?
    తెలియజేయగలరని ఆశిస్తున్నాను.

    ధన్యవాదాలతో
    నాగేశ్వర నాయక్‌
    9492182468.

    ReplyDelete
    Replies
    1. sir namasthe. Nenu kuda civils preparation telugu lo chestunnanu. Me soochanalu upayukthanga untayani bhavisthunna. Meku veelunappudu okasari call chesi matladocha..? Dhayachesi thelupagalaru🙏

      Delete
  4. Sir
    My date of birth is 06-12-1982. And i am belongs to ST Category.
    In the notification UPSC says STs are allowed upto age 37 years.
    Sir please clear my doubt that can i attend to UPSC-CSE-2019 Prelims & Mains?

    ReplyDelete
  5. Sir
    My date of birth is 06-12-1982. And i am belongs to ST Category.
    In the notification UPSC says STs are allowed upto age 37 years.
    Sir please clear my doubt that can i attend to UPSC-CSE-2019 Prelims & Mains?

    ReplyDelete
  6. ఫ్రెండ్స్,నేను నా ప్రిపరేషన్ లో ఒకటి obserb చేసాను.....అది మీతో షేర్ చేసుకివాలనిపించింది.....ఏంటి అంటే.... దయచేసి దొరికిన తెలుగు మీడియం పుస్తకాలని conceptual knowledge తో చదవండి....నెక్స్ట్ ,మార్కెట్ లో ఇంగ్లీష్ మీడియం లో దొరికే మంచి standrads బూక్స్ కొనుక్కుని.....తెలియని పధాలకు అర్ధాలు dictionery లో చూసుకుంటూ తెలుగు లో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.......ఇంగ్లీష్ తడవు గా మన భావాల్ని వ్యక్తికరించడం కష్టము. కాబట్టి ప్రతి కాన్సెప్ట్ లోని పదాలు ఇంగ్లీష్ పో కూడా తెలిసి ఉండాలి....ఎందుకంటే....exam లో question స్పష్టంగా అర్ధం అవుతే,మన దగ్గర విషయ పరిజ్ఞానం ఆ క్వశ్చన్ కి సంబంధించి తక్కువ ఉన్న తెలుగు answer అని easy గా రాయవచ్చు........question అర్ధం అవడానికి ఆయన సరే ప్రతి సబ్జెక్ట్ ని ఇంగ్లీష్ లో కూడా చదవాలి....but విశ్లేషన్ తెలుగు లో చేసుకోవాలి......ఇది నాకు తోచిన చిన్న సలహా......దయచేసి నా సలహా పై మీ తాలూకా దృక్పధం తో ప్రతిఒక్కరు స్పందిస్తారు అని కోరుకుంటున్న.....

    ReplyDelete
  7. ఫ్రెండ్స్,నేను నా ప్రిపరేషన్ లో ఒకటి obserb చేసాను.....అది మీతో షేర్ చేసుకివాలనిపించింది.....ఏంటి అంటే.... దయచేసి దొరికిన తెలుగు మీడియం పుస్తకాలని conceptual knowledge తో చదవండి....నెక్స్ట్ ,మార్కెట్ లో ఇంగ్లీష్ మీడియం లో దొరికే మంచి standrads బూక్స్ కొనుక్కుని.....తెలియని పధాలకు అర్ధాలు dictionery లో చూసుకుంటూ తెలుగు లో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.......ఇంగ్లీష్ తడవు గా మన భావాల్ని వ్యక్తికరించడం కష్టము. కాబట్టి ప్రతి కాన్సెప్ట్ లోని పదాలు ఇంగ్లీష్ పో కూడా తెలిసి ఉండాలి....ఎందుకంటే....exam లో question స్పష్టంగా అర్ధం అవుతే,మన దగ్గర విషయ పరిజ్ఞానం ఆ క్వశ్చన్ కి సంబంధించి తక్కువ ఉన్న తెలుగు answer అని easy గా రాయవచ్చు........question అర్ధం అవడానికి ఆయన సరే ప్రతి సబ్జెక్ట్ ని ఇంగ్లీష్ లో కూడా చదవాలి....but విశ్లేషన్ తెలుగు లో చేసుకోవాలి......ఇది నాకు తోచిన చిన్న సలహా......దయచేసి నా సలహా పై మీ తాలూకా దృక్పధం తో ప్రతిఒక్కరు స్పందిస్తారు అని కోరుకుంటున్న.....

    ReplyDelete
  8. Sir please tell me standard telugu medium books for mains.

    ReplyDelete