Thursday, April 5, 2012

ఆన్‌లైన్‌లో తెలుగు

శాస్త్రిగారి 'పుస్తక వైద్యం'  - http://yaramana.blogspot.in/2012/03/blog-post_29.html

ఆన్‌లైన్‌లో తెలుగు కోసం!   http://teluguwebmedia.net.in/hamsalekha/

Just for info.:

Website of an Indian bureaucrat - Now I'm a political philosopher and Indian politician : http://sabhlokcity.com




మీ కంప్యూటర్ ప్రాసెసర్లు కాలిపోవచ్చు...
http://computerera.co.in  


http://bit.ly/sricpu

మండు వేసవి ముంచుకొస్తోంది. 99% మంది కంప్యూటర్ల బాగోగులు అస్సలు పట్టించుకోరు.

వేసవిలో ఎందరో కంప్యూటర్ల CPUల్లోని ట్రాన్సిస్టర్లు కాలిపోతుంటాయి.

అంత ప్రమాదం మీకూ రాకముందే ఈ వీడియోలో ప్రాక్టికల్ గా చూపించిన పద్ధతి ప్రకారం CPUని క్లీన్ చేసుకుని అవసరం అయితే థర్మల్ పేస్ట్ ని అప్లై చేయండి. వీడియో చూస్తే మొత్తం ప్రొసీజర్ మీకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతుంది.

ఎందరికో ఉపయోగపడే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చేసుకోగలరు.

అలాగే పలు ఇతర వీడియోల హ్యాండ్ బుక్ క్రింది లింక్ ద్వారా పొందొచ్చు.
http://goo.gl/6rC2F







40కి పైగా ఏంటీవైరస్ లతో స్కాన్ చేయండి
http://computerera.co.in 


http://bit.ly/sriantivirus

మీ పిసిలో ఉన్న ఒకానొక్క ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్ వైరస్ లను గుర్తించడం లేదని బాధపడుతున్నారా?

మీ దగ్గర ఉన్న ఫైల్ లో వైరస్ ఉందని మీకు చూఛాయగా తెలిసినా.. ఆ వైరస్ పేరేమిటో గుర్తించలేకపోతుంటే.. మన ఫైళ్లని Norton, McAfee, Kaspersky, ESET, NOD వంటి 40కి పైగా ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్లతో స్కాన్ చేసి సరైన ఫలితాలు చూపించే మార్గాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫాలో అవండి.

అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కీ షేర్ చెయ్యగలరు.






No comments:

Post a Comment