సివిల్ సర్వీసుల పరీక్షల్లో తెలంగాణ కుర్రాడు దురిశెట్టి అనుదీప్ ఆలిండియా మొదటి ర్యాంకు సాధించాడు. గతంలో ఇదే పరీక్షల్లో సాధారణ ర్యాంకుతో రెవెన్యూ సర్వీసుల్లో సహాయ కమిషనర్‌గా చేరిన ఇతను పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ గట్టిగా ప్రయత్నించి దేశవ్యాప్తంగా అందరికంటే ముందు నిలిచాడు. తెలంగాణకే చెందిన కోయ శ్రీహర్ష సైతం ఆరోర్యాంకు సాధించాడు. మొత్తం 990 మందిని వివిధ సర్వీసులకు ఎంపిక చేసినట్లు బుధవారం యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసిన ఫలితాల్లో పేర్కొంది. అనుకుమారి, సచిన్ గుప్తా వరుసగా రెండు, మూడో ర్యాంకులు కైవసం చేసుకున్నారు. మహిళల్లో అగ్రగామిగా నిలిచిన కుమారి దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి భౌతికశాస్త్రంలో బీఎస్సీ(ఆనర్స్) పూర్తి చేశారు. నాగ్‌పుర్‌లోని ఐఎంటీ నుంచి ఎంబీయే(ఫైనాన్స్, మార్కెటింగ్) అభ్యసించారు. దివ్యాంగురాలైన సౌమ్యశర్మ తొమ్మిదో ర్యాంకు సాధించారు. తొలి 25 ర్యాంకుల్లో 8 మంది యువతులు, 17 మంది పురుషులు ఉన్నారు. పరీక్ష ఫలితాలను యూపీఎస్‌సీ వెబ్‌సైట్ www.upsc.gov.in లో చూడవచ్చు. మొత్తం 9.50 లక్షల మంది ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేయగా 13,000 మంది మెయిన్స్ పరీక్షలు రాశారు. ఇందులో మంచి మార్కులు సాధించిన 2475 మందిని మౌఖిక పరీక్షలకు పిలిచారు. మొత్తం 990 మందిలో 476 మంది జనరల్ కేటగిరీలో ఎంపికయ్యారు. మొత్తం 180 మందిని ఐఏఎస్‌కు ఎంపిక చేయగా వీరిలో జనరల్ కేటగిరీలో 93 మంది, ఓబీసీలో 46, ఎస్సీలు 28, ఎస్టీలు 13 మంది ఉన్నారు. ఐపీఎస్‌కు 150 మంది ఎంపికవ్వగా జనరల్ కేటగిరీలో 77 మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కోయ శ్రీహర్షకు 6, శీలం సాయితేజకు 43వ ర్యాంకు వచ్చాయి. విశ్రాంత ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయి ప్రణీత్‌కు 196వ ర్యాంకు వచ్చింది.
ITCSA stands for ‘Indian Telugu Civil Servants Association’. It is the informal group of Civil Servants hailing from Andhra Pradesh & Telangana working in different parts of India and abroad. The idea was conceived on 9th November, 2006 by Telugu Civil Servants of 80 Foundation Course (LABASNAA, Mussorie). The association uses web-based Google Group named ‘ITCSA’ as the major platform for interaction among members. Aspirants can interact with ITCSA members through itcsa2006@gmail.com
Monday, April 30, 2018
Sunday, April 29, 2018
Telangana's Durishetty Anudeep tops Civil service exam-2017
It was the fifth and the final attempt for 28-year old Anudeep Durishetty when he took the All India Civil Services Examinations 2017 held by the Union Public Service Commission (UPSC).
An Indian Revenue Service (IRS) officer, the Telangana man topped the exam with elan.
"It is thrilling and exciting. The fact that I am the topper is yet to sink in," said Anudeep, when contacted over phone.
The son of D Manohar, an assistant divisional engineer with Telangana Northern Power Distribution Company Ltd, and D Jyothy, a homemaker, Anudeep comes from Metpalli town in Jagitial district.
A brilliant student right through his schooling days at Metpalli's Sri Suryodaya High School, Anudeep bagged a seat in B Tech (Electronics & Instrumentation) at Birla Institute of Technology and Science (BITS), Pilani in Rajasthan. He graduated in 2011.
"It was while pursuing engineering degree that I started taking interest in civil services. I prepared hard, but could not succeed in getting through the interview conducted by the UPSC in my first attempt. Subsequently, I joined Google India as software engineer in Hyderabad and continued to prepare for the civils," he said.
In his second attempt in 2013, Anudeep got the IRS cadre and was appointed as a customs and central excise officer. "However, my quest for IAS (Indian Administrative Services) continued. In the subsequent two attempts, too, I could not achieve success. This year, it was my last attempt and I put my heart and soul into it. By grace of god, I topped the Civil Services," Anudeep said.
Anudeep qualified the examination with anthropology as his subject. "The subject had been close to my heart right because it deals with the evolution of mankind and the society," he said.
Anudeep has naturally opted for the Telangana cadre. "It will give me an opportunity to serve my home state, which had become a reality after a prolonged struggle," he said.
Sunday, April 1, 2018
Subscribe to:
Posts (Atom)