Thursday, August 9, 2018

సివిల్స్ విజేతల మెళకువలను తెలియ‌చెప్పే ప్ర‌య‌త్నం ఆగస్టు 10వ తేదీ రేడియో అల 90.8 ఎఫ్‌.ఎం స‌హ‌కారంతో..

కృషి ఉంటే - అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కష్టం కాదంటున్నారు 2018 సివిల్స్ విజేతలు. 2018 సివిల్ సర్వీసెస్‌ పరీక్షలలో తెలుగు పతాకాన్ని దేశంలో రెప రెప లాడించిన 2018 సివిల్ స‌ర్వీసెస్ విజేతల కు ముందుగా అభినందనలు. 

2018 సివిల్స్ విజేతల  నేపధ్యం  వారి మనోభావాలు,  ఎంచుకున్న పాఠ్యాంశాలలోని మెళకువలను 2019 సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధం అవుతున్న తెలుగు అభ్యర్ధులలో  స్ఫూర్తిని రగిలించడానికి - విజేత‌ల మాట‌ల‌లోనే తెలియ‌చెప్పేందుకు రేడియో అల 90.8 ఎఫ్‌.ఎం స‌హ‌కారంతో ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ (ఐ.టి.సి.ఎస్‌.ఎ) చిరు ప్ర‌య‌త్నం చేస్తుంది.  

ఆగస్టు 10వ  తేదీ రాత్రి 9 గంటలకు  రేడియో అల 90.8   ఎఫ్.ఎం  లేదా  ప్రపంచంలో ఎక్కడనుండైనా వినడానికి www.radioala.in కు లాగిన్ అయ్యి సివిల్ స‌ర్వీసెస్ విజేత‌ల విజ‌య గాథ‌ల‌ను విని, ఈ అవ‌కాశాన్ని స‌ధ్వినియోగం చేసుకుంటార‌ని  ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ (ఐ.టి.సి.ఎస్‌.ఎ) ఆకాంక్షిస్తుంది.


7 comments:

  1. How many articles in indian Constitution now at present

    ReplyDelete
  2. Hi, your article really nice. That is so logical and clearly explained. Keep it up! I will follow up your blog for the future post.It was a wonderful chance to visit this kind of site and I am happy to know. thank you so much.

    Best Architects in Chennai
    Turnkey Interior Contractors in Chennai
    Interior Contractors in Chennai
    Architecture Firms in Chennai

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. Sir i need material for mains in telugu mediam, is it right decision to write mains in Telugu language

    ReplyDelete
  5. Sir civils interview Telugu lo cheyya vacha sir

    ReplyDelete
  6. It's great to see someone who writes blogs naturally. I simply adore your writing. Should we talk about interior design in the future?Best Architecture Design Company

    ReplyDelete