రాష్ట్రానికి భారీగా సివిల్స్ ర్యాంకులు
2012 సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్‌కు 998 మంది అభ్యర్థుల ఎంపికయ్యారు. జనరల్ కేటగిరిలో 457, ఓబీసీ కేటగిరిలో-295, ఎస్సీ కేటగిరిలో-169, ఎస్టీ కేటగిరిలో-77మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు భారీగా ర్యాంకులు సాధించారు. సివిల్స్ టాపర్‌గా హరిత వి కుమార్ నిలిచారు. రెండో ర్యాంక్ వి.శ్రీరాం సాధించారు. హైదరాబాద్‌కు చెందిన జి.సృజనకు 44వ ర్యాంకు వచ్చింది. ప్రొద్దుటూరుకు చెందిన మేఘనాథ రెడ్డికి 55వ ర్యాంకుతోపాటు పలు ర్యాంకులు రాష్ట్రానికి చెందిన విద్యార్థులు సాధించారు.
ఇప్పటికే ఐఆర్ఎస్ సాధించిన మేఘనాథ రెడ్డి ముంబయిలో శిక్షణలో ఉన్నారు. యనకు ఇప్పుడు ఐఎఎస్ ఖాయమైంది.
మనరాష్ట్రానికి చెందిన జె.మేఘనాథరెడ్డి సివిల్స్ లో 55వ ర్యాంకు పాధించారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మేఘనాథ రెడ్డి ప్రస్తుతం ఐఆర్ఎస్ లో పని చేస్తున్నారు. జెఎల్ రెడ్డికి 101 ర్యాంక్, కె.విశ్వజిత్ కు 205వ ర్యాంక్,
రాయప్రోలు ఆదిత్యకు 398వ ర్యాంక్, సిహెచ్ హరికృష్ణా రెడ్డికి 427వ ర్యాంక్ లభించింది.
కంగ్రాట్స్ టు ఆల్. సర్ మీరు చెబుతున్నట్లు రాష్ట్రానికి భారీగా ర్యాంకులైతే రాలేదు. పైగా టాప్ ర్యాంకులు కూడా రాలేదు. అంతేకాదు ర్యాంకులు సాధించినవారంతా పట్టణ ప్రాంతాల్లో చదువుకున్నవారు, ధనిక కుటుంబ నేపథ్యం, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు, ఇంగ్లీషు మీడియం చదువులు ఉన్నవారే. గమనించగలరు
ReplyDeleteDear Prem,
ReplyDelete1. We can't expect large number of ranks/Top ranks by default to our state,it all depends on the level of performance of aspirants, across the country..
2. It is normal to expect many ranks from urban and above/middle class background families as they are having better facilities & awareness than rural aspirants.As these ranks are the fruits of hardwork and patience we should welcome them.
3. Self confident,hard working, persistent rural aspirants are equally capable of creating wonders in any field,including civil services.So we wish them, all the success..
ya its true narasimha sir
ReplyDeletesir
ReplyDeletein apstudy circle
if a person taken coaching for 1attempt.
then 2nd time also want to take coaching
is it possible?
he is not a employee and not pursuing any other studies...