Saturday, October 29, 2011

కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

ఈసారీ కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకోసం అందిస్తున్నాం.క్రింది లింకులు క్లిక్ చేసి వాటిని చూసేయండి!

అందరూ పవర్ పాయింట్ ప్రజంటేషన్లు చేస్తూనే ఉంటారు.. కానీ చాలామందికి స్లైడ్లలో వీడియోలు పెట్టుకోవచ్చని తెలియదు..మరి అదెలాగో ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాం..

http://www.youtube.com/watch?v=9l4eiyLQekE

కొన్ని వైరస్ లను ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్లు సైతం తీసేయలేవు.అలాంటి వాటిని విండోస్ బూట్ అయ్యే సమయంలోనే స్కాన్ చేసి తొలగించడం ఎలాగో ఇక్కడ చూడొచ్చు

http://www.youtube.com/watch?v=c2LVEg4J5-0

ఏ మాత్రం ఫొటోషాప్ తెలియని వారైనా మీ ఫొటోల్లో మీ నవ్వు మెరిసిపోయేలా మంచి ఎఫెక్ట్ ని పొందడం ఎలాగో ఈ వీడియోలో"వినాయకుడు" ఫేం సోనియాని ఎగ్జాంపుల్ గా తీసుకుని చూపించాం చూడండి..
http://www.youtube.com/watch?v=GaO7EvV0m64


మీ ఇంట్లోనో, బయటో మీ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని నాలుగైదు ఫొటోలుగా కెమెరాతో తీసి వాటిని 360 డిగ్రీల కోణంలో ఒకే ఫొటోగా ఎంత ఈజీగా పొందొచ్చో ఇక్కడా:
http://www.youtube.com/watch?v=l8RGWPGTIeY

358 వీడియోలతో తెలుగులో మొట్టమొదటి 3Dఛానెల్ కి ఉచితంగా Subscribeచేయండి:

2007 నుండి నిర్వహింపబడుతూ ఇప్పటికి352 టెక్నికల్ వీడియోలతో1143 మంది సబ్ స్కైబర్లతో కూడిన http://youtube.com/nallamothuఅనే ఛానెల్ కి Subscribe చేసుకోండి.ఇకపై ప్రతీ వీడియోనీ నేరుగా మీ మెయిల్ కే పొందండి. మీరు చేయవలసిందల్లా ఈ క్రింది లింకుని క్లిక్ చేసి వెంటనే వచ్చే పేజీలో Subscribe అనే ఆప్షన్ ని వెదికి పట్టుకుని ఆ Subscribeఆప్షన్ ని క్లిక్ చేసి.. "Also Email Me.." అనే ఆప్షన్ ని టిక్ చేసి చివరిగా Update అనే బటన్ ప్రెస్ చేయండి చాలు.

http://youtube.com/nallamothu


873 టెక్నికల్ పోస్టులు కలిగిన "నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు" సైట్ కి కూడా ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయడం ద్వారా సబ్ స్కైబ్ చేసుకోవచ్చు.
ఇక్కడ క్లిక్ చేయండి

No comments:

Post a Comment