|
| ఇక అసలు విషయానికి వస్తే మన ఫోన్ ని ఎవరు బడితే వారు చేతుల్లోకి తీసుకుని వాడకుండా device కోడ్ ని పెట్టుకుంటాం కదా.
అలా కాకుండా కళ్లెదురు ఫోన్ ని ఒక్క క్షణం పెట్టేస్తే అది మన మొహాన్ని గుర్తించి కేవలం మనకి మాత్రమే ఫోన్ లోపలికి వెళ్లడానికి అనుమతి ఇస్తే ఎలా ఉంటుంది? ఇదేదో బాగుంది కదూ!
ఇది ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్ గా చూడాలంటే ఈ వీడియోలో నేను చూపించిన డెమో ఫాలో అవ్వాల్సిందే. అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కీ share చెయ్యగలరు. నాలెడ్జ్ ఎంత షేర్ చేస్తే అంత పెరుగుతుంది.
http://www.youtube.com/watch?v=QteoMWoB9CA | | | | |
No comments:
Post a Comment