Wednesday, June 6, 2018

ITCSA-2017 programme on www.radioala.in


✍"చదువంటే కష్టం కాదు - ఇష్టం ఉంటే "✍

🤵👩‍✈సివిల్ సర్వీస్ సాధించాలనే అకుంఠిత దీక్షతో 🎯 ఎన్నో  ఎత్తు
పల్లాలను📉📈 అధిగమించి దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలను
ఒడిసిపట్టుకున్న 2017 విజేతల 🏆🥇🥈🥉🏅🎖 💯మనోభావాలను, వారెంచుకున్న
పాఠ్యాంశాలలోని మెళకువలను తెలుసు కోవాలని ఉందా???

అయితే ఈ కార్యక్రమం మీకోసమే! **జూన్ 7  - 8 తేదీలలో ఉదయం 11 గంటలకు తిరిగి
రాత్రి 9 గంటలకు** ట్యూన్ 📻 రేడియో అల 90.8   ఎఫ్.ఎం 📻లేదా ప్రపంచంలో
ఎక్కడనుండైనా వినడానికి లాగిన్ అవ్వండి మీ స్మార్ట్ ఫోన్📱లాప్ టాప్ 💻 లేదా
డెస్క్ టాప్ 🖥 లలో www.radioala.in కు.

ఈ కార్యక్రమం *ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్* సహకారంతో మీ కోసం
అందిస్తుంది" రేడియో అల 90.8 ఎఫ్.ఎం"

నెం.1 ఇన్ఫోటైన్మెంట్ రేడియో - " రేడియో అల 90.8 ఎఫ్.ఎం"
 ఇది మన ఊరు - మన రేడియో.

Saturday, June 2, 2018

civil service awareness session Dt. 9-6-2018

Dear All 💐.. In continuation of ITCSA group tradition, this year also we are planning to conduct a civil service awareness session with 2018 toppers. 

 Venue: AV college,Lower tankbund, Domalguda

Awareness session Date: 09-6-18  Time: 10am to 1pm 


All the aspirants are requested to attend the programme💐💐